Login to make your Collection, Create Playlists and Favourite Songs

Login / Register
సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల బడ్జెట్టు..
సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల బడ్జెట్టు..

సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల బడ్జెట్టు..

00:06:49
Report
కేంద్ర ట్రెజరీ మంత్రి జిమ్ ఛాల్మర్స్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను, 42బిలియన్ డాలర్ల లోటు బడ్జెట్ను మంగళవారం రాత్రి ప్రవేశపెట్టారు. విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలకు ఈ బడ్జెట్ లో జిమ్ ఛాల్మర్స్ పెద్దపీట వేశారు. ఆదాయపుపన్నులో రాయితీలు, వైద్య సౌకర్యాలకు కేటాయింపులు, విద్యార్థుల రుణాల బకాయిలలో తగ్గింపు, మౌళిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు ఈ బడ్జెట్ లో ప్రముఖంగా చోటుచేసుకున్నాయి. ఎన్నికలు రాబోతున్న తరుణంలో లేబర్ ప్రభుత్వం ప్రజాహిత బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆస్ట్రేలియన్ల మన్ననలను పొందటానికి ప్రయత్నించింది.

సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం ప్రవేశపెట్టిన ఎన్నికల బడ్జెట్టు..

View more comments
View All Notifications